Jump to content

grudge

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, అసూయ, అసహ్యము , గిట్టమి, పగ, చలము, మాత్సర్యము,అర్ధాంగీకారము.

  • he owed them a grudge or entertained a grudge against themవాండ్లమీద పగపట్టి వున్నాడు.

క్రియ, నామవాచకం, to murmur, to repine సణుగుట, అసహ్యపడుట,గిట్టకవుండుట, మాత్సర్యపడుట, అర్ధాంగీకారముగా వుండుట. క్రియ, విశేషణం, to envy, to be annoyed at అసూయపడుట.

  • పోతుందని యేడ్చుట, సంకోచించుట.
  • I do not grudge the expenseఆ వ్రయానికి సంకోచించను, ఆ వ్రయానికి నేను యేడవను.
  • he grudges them their very food వాండ్లు అన్నము తినడము సహితము వాడికి గిట్టలేదు.
  • he grudges me my situation నాకు వుద్యోగమైనది వాడికి కడుపు మంట.
  • he would be glade to take the house but he grudges the expense ఆ యింటినితీసుకోవడము వాడికి సమాధానమేకాని దుడ్డుపోతున్నదే అని యేడుస్తున్నాడు.
  • why do you grudge me my happiness ? నా సౌఖ్యమును యెందుకు చూడలేవు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=grudge&oldid=933305" నుండి వెలికితీశారు