Jump to content

guess

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, ఊహ, నిదానము, ఉజ్జాయింపు.

  • a mere guess వట్టి వూహ.
  • by guess రమారమిగా, సుమారుగా.

క్రియ, విశేషణం, ఊహించుట, నిదానించుట.

  • I guessed that he was goneపోయినాడనుకొన్నాను.
  • I cannot guess what he means వాడి భావమేమోనేను నిదానించలేను.
  • you would guess it to be pearl దాన్ని ముత్యమనుకొందును.
  • you have guessed the right man నీవు నిదానించినవాడే సరి.
  • the seare his relations I guess వీండ్లు అతని బంధువులుగా వుందురు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=guess&oldid=933336" నుండి వెలికితీశారు