hail
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, వడగండ్లు, కరకలు. క్రియ, నామవాచకం, వడగండ్లుపడుట, వడగండ్లు వాన కురుసుట. క్రియ, విశేషణం, to call to కేకవేసి పిలుచుట, అరిచిపిలుచుట.
- he hailed the shipఆ వాడను కేకవేసి పిలిచినాడు.
- they haild him gladly నీవు వచ్చి చేరినది చాలాసంతోషమైనదన్నారు.
- they hailed him king నీవు మాకు రాజైనావని కొనియాడినారు.
ఆశ్చర్యార్ధకం, సలాము, దండము, నమస్కారము, శుభము.
- he went there to bid them hail పిలుచుకరావడానికి యెదురుకొనిపోయినాడు.
- Hail hail ! జయముజయము,మేలు మేలు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).