Jump to content

hall

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, కూటము, చావడి, పడసాల, పెద్ద యిల్లు, భవంతి.

  • a royal hall or castle నగరు.
  • hall of audience కొలువుకూటము.
  • the town hall రచ్చ కూటము, రచ్చచావడి.
  • a dining hall భోజనశాల.
  • the entrance hall నడవ.
  • a hall of justice న్యాయస్థలము, ధర్మసభ.
  • or rural mansion పట్నానికి బయిట సౌఖ్యము కొరకు దొరలు వుండే పెద్ద యిల్లు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=hall&oldid=933502" నుండి వెలికితీశారు