hap

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, నామవాచకం, సంభవించుట.

  • I happed upon that book or I lighted upon that book ఆ పుస్తకము నాకు తగిలినది, యిది ప్రాచీన ప్రయోగము.

నామవాచకం, s, అదృష్టము, భాగ్యము, యోగము.

  • it was his hap to be the son of arich man వాడి అదృష్టము వల్ల మహారాజు కడుపులో పుట్టినాడు.
  • hard hap దురదృష్టము.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=hap&oldid=933576" నుండి వెలికితీశారు