hardly
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియా విశేషణం, కఠినముగా, కష్టముగా.
- they dealt hardly with him వాడి యెడలక్రౌర్యమును చేసినారు.
- you should not judge so hardly of him నీవు అంతపట్టివిచారించరాదు.
- (or scarcely ; as,) this is hardly sufficient యిది చాలీచాలక వున్నది.
- it was then hardly morning అప్పట్లో తెల్లవారీ తెల్లవారక వుండినది.
- they will hardly submit to this యిందుకు వాండ్లు లోబడడము కష్టము.
- I had hardly arrived when he died నేను వస్తిని వాడు చచ్చినాడు.
- this is hardly just యిది యేమి న్యాయము, యిది న్యాయమనరాదు.
- he hardly knows any English వాడికి యింగ్లీషు తెలుసుననరాదు.
- thereis hardly any water in it అందులో నీళ్లు మట్టుగా వున్నది.
- I had hardly got the moneywhen he seized it నా చేతికి వచ్చీ రాక మునుపే ఆ రూకలను పెరుక్కొన్నాడు.
- I can hardly see నాకు బాగా అగుపడలేదు.
- I can hardly describe it నేను దాన్ని యెట్లా వివరింతును.
- I can hardly say నేను చెప్పడము కష్టము.
- they are hardly friends గిట్టీగిట్టక వున్నారు.
- I am hardly well నాకు వొళ్లు కుదిరీకుదరక వున్నది.
- there was hardly a cupful గిన్నెడు నీమీనీ మాలుగా వుండెను.
- it is hardly possible to do this యిది చేయడము బహుదుస్తరము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).