harmonize

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, పొందిక చేసుట, యిమిడిక చేసుట, క్రమపరచుట. క్రియ, నామవాచకం, సుతిగూడుట, సరిపడుట, పొందికపడుట.

  • this does not harmonizewith what he said before వాడు ముందర చెప్పినదానికిన్ని యిప్పుడు చెప్పేదానికిన్నిపొందికపడలేదు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=harmonize&oldid=933633" నుండి వెలికితీశారు