Jump to content

harpoon

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]
harpoon

క్రియ, విశేషణం, సముద్రములో చేపను పంట్రకోలతో వేసుట. నామవాచకం, s, పంట్రకోల, రువ్వుటీటె, అనగా తాడు కట్టి సముద్రములో చేపల మీదవిసిరి వేసే యీటెకర్ర, యిది చేప మీద గుచ్చుకొన్న తరువాత ఆ తాడును యీడిస్తే దగ్గిరికి వస్తున్నది.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=harpoon&oldid=933639" నుండి వెలికితీశారు