harvest

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, కోత, కోసినపంట, ఫలము, కోతకాలము, సస్యకర్తనకాలము.

  • A+.
  • harvest home కోతలైన తరువాత చేసే విందు, కోతకాలము.
  • harvest time కోతకాలము, ఫలకాలము.
  • Metaphorically, the fields are ripe for the harvest పొలము కోతకు శిద్ధముగావున్నది.
  • a plentiful harvest of remarks చాలా దృష్టాంతములు.
  • the thieves had aplentiful harvest మహా దోచుకొన్నారు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=harvest&oldid=933654" నుండి వెలికితీశారు