haul
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, విశేషణం, ఈడ్చుట, గుంజుట, లాగుట.
- to haul over విమర్శించుట, వుండజూచుటthey hauled him over the coals వాడికి చీవాట్లు పెట్టినారు.
నామవాచకం, s, ఈడ్వడము, గుంజడము, లాగడము.
- he caught fish at a haul వొకయీడ్పులో యిన్నూరు చేపలను పట్టినాడు.
- fish caught in a haul వొక యీడ్పులో పడ్డచేపలు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).