haunt
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, చుట్టుకొని తిరిగే చోటు, సంచరించే స్థలము, యిరువు, విహారస్థానము.
- thisplace is a haunt of thieves యిది దొంగల రాటైన స్థలము.
- he returned to his old haunts మునుపటి యిరువుకు పోయి చేరినాడు.
- this plalce is the haunt of tigers యిది పులులు సంచరించే స్థలము.
క్రియ, విశేషణం, చుట్టుకొని తిరుగుట, సంచరించుట.
- he haunts haunts her house దానియింటిని చుట్టుకొని తిరుగుతాడు.
- this suspicion haunted his mind for two yearsవాడికి ఆ యనుమానము రెండేండ్ల దాకా మనస్సులో మెరమెరలాడుతూ వుండినది.
- they say ghosts haunt this garden యీ తోటలో దయ్యములు సంచరిస్తవట.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).