hawhaw
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, a fence or bank that interrupts an alley or walk, sunk between two slopes, and not perceived till approached దొంగగ్రాది, పల్లములో వుండే గ్రాది, అనగా బయిలులో అడ్డముగా కాలువవలె తవ్వి దానిలో పయికి అగుపడకుండా గ్రాదివేస్తారు, యిది దూరము నుంచి చూచేవారికి సమముగా వుండే బయిలుగా కండ్లబడుతున్నదే గాని నడమ గ్రాది వున్నట్టు అగుపడదు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).