hawk
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, డేగ, శ్యేనము. క్రియ, నామవాచకం, డేగను విడిచి వేటాడుట.
- he hawked all day but caught nothing వొక దినమంతా డేగను విడిచినాడు గాని వొకటిన్ని చిక్కలేదు.
క్రియ, విశేషణం, to sell by proclaiming it in the streets వీధుల వెంట అరుస్తూ అమ్ముట.
- in spitting కేకరించుట.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).