hazard

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, తెగించిచేసుట, సాహసించి, చేసుట.

  • he hazarded his life in thisundertaking యీ పనిలో తన ప్రాణానికి తెగించినాడు.
  • he hazarded this assertionసాహసము చేసి యీ మాటను చెప్పినాడు.

నామవాచకం, s, భయము, అపాయము వచ్చుననే భయము, అపాయము, ఆపద, గందము, ప్రమాదము, మోసము, విపత్తు.

  • you are in hazard of fever if you live in the forestనీవు అడివిలో నివాసము చేస్తే నీకు జ్వరము వచ్చునని భయముగా వున్నది.
  • this will put your life in hazard యిందుచేత నీ ప్రాణానికి అపాయము వచ్చును.
  • he ran a hazard of being killed వాడికి చావుగండము తప్పినది.
  • I ran the hazard of falling నేను పడబోతిని,పడకుండా తప్పితిని.
  • he ran the hazard of losing his appointment వాడికి వుద్యోగము పొయ్యేటట్టు వుండెను.
  • you may eat this without hazard నీవు దీన్ని తింటే మరేమిన్ని భయము లేదు.
  • he did it at the hazard of his life ప్రాణానికి తెగించి చేసినాడు, ప్రాణానికి వొడ్డి చేసినాడు.
  • I asked him this question at hazard దీనికి యేమి చెప్పుతాడో చూతామని యీ ప్రశ్న చేసినాను.
  • at all hazards you must speak to him యేమి వచ్చినా రాని నీవు అతనితో మాట్లాడవలసినది.
  • a game at hazard పాచికలలో వొక విధమైన ఆట.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=hazard&oldid=933723" నుండి వెలికితీశారు