hearing
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, వినడము.
- the sense of hearing శ్రవణేంద్రియము, శ్రోత్తేంద్రియము.
- in myhearing నేను వినడములో.
- will you give me a hearing ? నా మాటను ఆలకిస్తారా.
- the cause came to a hearing ఆ వ్యాజ్యము విచారణకు వచ్చినది.
- he was then within hearing వినేటంత దూరములో వుండినాడు.
- he is hard of hearing వాడికి చెవుడు, వాడికి వినడము కష్టము, the King granted him a hearing రాజు అతనికి దర్శనము యిచ్చినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).