heave

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, lift, exertion or effort upwards పైకి యెత్తడము, లేవనెత్తడము.

  • rising of the breast రొమ్ము కొట్టుకోవడము.
  • effort to vomit పేగులు పెళ్లగించుకొని రావడము.

క్రియ, నామవాచకం, ఉబ్బివుబ్బి అణుగుట.

  • her bosom heaved దాని రొమ్ము యెత్తి యెత్తివేసినది.
  • the sea was heaving సముద్రము వుల్లోలకల్లోలముగా వుండినది.
  • the sight made my stomach heave దాన్ని చూచేటప్పటికి నాకు వోకరింత పుట్టినది, నా పేగులు పెళ్ళగించుకొని వచ్చినది.

క్రియ, విశేషణం, యెత్తుట, పైకి యెత్తుట, అనగా బలమంతా వేశి యెత్తుట.

  • he heaved a blow తన బలముకొద్ది వొక దెబ్బ వేసినాడు.
  • he heaved the box over board ఆ పెట్టెను వాడ మీద నుంచి నీళ్ళలోకి నూకినాడు.
  • he heaved a sigh పెద్ద వూపిరి విడిచినాడు.
  • he heaved up the hammer and struck a blow సమ్మెటయెత్తి కొట్టినాడు.
  • the bearers heaved up the palankeen బోయీలు పాలకీని యెత్తుకొన్నారు.
  • they heaved the lead in sounding నీళ్ళలోతు చూడడానకైన సీసపుగుండును యెత్తి యెత్తివేసినారు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=heave&oldid=933794" నుండి వెలికితీశారు