heed
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, care, attention, caution ఎచ్చరిక, మెళుకువ, జాగ్రత, లక్ష్యము,చింత.
- take heed of telling him భద్రము వాడితో చెప్పబొయ్యేవు.
- he took no heed of the danger వాడు అపాయమును లక్ష్యపెట్టలేదు.
- he gave no heed to his brothers counselఅన్న చెప్పిన బుద్ధిని అలక్ష్యము చేసినాడు.
క్రియ, విశేషణం, లక్ష్యములో వుంచుట, లక్ష్యము చేసుట, సడ్డ చేసుట.
- he did not heedtheir order వాండ్ల ఆజ్ఞను లక్ష్య పెట్టలేదు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).