Jump to content

heel

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, నామవాచకం, to lean to one side వొరుగుట.

  • the ship heeled with the wind గాలి చేత ఆ వాడ వొడ్డిగిలినది.

నామవాచకం, s, గుదికాలు, మడము.

  • he turned on his heel వెనక్కు మళ్లీనాడు, పెడముఖము చేసినాడు.
  • he took to his heels పారిపోయినాడు.
  • they came at his heels అతని వెంబడి వచ్చినారు, అతని మడమలు తొక్కుకొంటూ వచ్చినారు.
  • he came with a dozen men at his heels పది మందిని వెంటతీసుకొని వచ్చినాడు.
  • he tumbled head over heels లాగు వేసినాడు.
  • the horse threw out his heels గుర్రము తన్నినది.
  • she is light heeled అది వూరి మీద తిరిగేటిది.
  • they laid him by the heels వాణ్ని చెరలో బెట్టినారు.
  • he is out at heels వాడి చెప్పులు చినిగిపోయినవి.
  • the heel of a loaf కోసి తినగా మిగిలిన రొట్టె ముద్ద.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=heel&oldid=933826" నుండి వెలికితీశారు