heir
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, కర్త, బాధ్యుడు, వార్సు.
- or the elder son of a rich man భాగ్యవంతుని పెద్ద కుమారుడు, the heir apparent యువరాజు.
- a fellow heir సమానమైన బాధ్యస్థుడు.
- heir at law జ్ఞాతి.
- the ills that flesh is heir to మనుష్యులు పడవలసిన సంకటములు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).