heresy
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, A false or vain creed తంత్రము, పిచ్చిమతము అవాంతరమైనమతము, మతభ్రష్టత.
- the Aradhya creed is considered a heresy by orthodox Bramins ఆరాధ్యుల మతమును భ్రష్టమతముగా యెంచుతారు.
- The business of a quack doctor is considered a heresy by regular physicians కూరగాయ వైద్యము వైద్య శాస్త్రమునకు విరుద్ధముగా వున్నది.
- The words పాషండమతము, నాస్తిక మతము are merely heresies from orthodox Hinduism. In Acts XXVI.5.the Greek word airesis is in English a sect. మతము C+ A+ సమయము F+.
నామవాచకం, s, is not exactly a false creed: it is "an opinion of private men different form that of the catholic and orthodox church" (Johnson) అవాంతర మతము.
- in the Scripture మతము.
- (in law) an offence against Christianty ఖ్రిస్తుమతమునకు విరుద్ధముగా చేసిన నేరము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).