hermetically

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియా విశేషణం, chemically శాస్త్రీయముగా, భద్రముగా.

  • a bottle hermetically sealed మూతిని కరగకాచి పటకారతో మెలివేశి మూయబడ్డ బుడ్డి.
  • The house was hermetically sealed against intruders ఆ యింట్లోకి పోతుటీగ చొరడానకు యెడమ లేదు, అనగా భద్రము చేయబడ్డది.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=hermetically&oldid=933929" నుండి వెలికితీశారు