Jump to content

heroine

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, శూరురాలు, ధీరురాలు, వీరపత్ని, వీరభార్య.

  • she is a perfect heroine అది మహా ధైర్యవంతురాలు.
  • heroine of a navel or play or heroine of a poem గ్రంథనాయిక.
  • Sita is the heroine of the Ramayanam రామాయణమునకు గ్రంథనాయకి సీత.
  • this oftenmeans the person regarding whom the story is, My heroine, Our heroine ఈమె, ఈపె.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=heroine&oldid=933937" నుండి వెలికితీశారు