hew
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, విశేషణం, గొడ్డలితో నరుకుట, కాశపని చేసుట, మలుచుట.
- he hewed the tree down ఆ చెట్టును కొట్టి పడతోసినాడు, నరికి పడతోసినాడు.
- he hewed an image of marble రాతి విగ్రహమును చేసినాడు.
- he hewed the rock to piecesఆ రాతిని కొట్టి బద్దలు చేసినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).