hind
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, ఆడజింక, లేడి.
- or country boor నాటుపురపువాడు, పల్లెటూరివాడు,కూలివాడు.
నామవాచకం, s, or Hindustan : both words are pure Persian, meaning Blackహిందూ దేశము. విశేషణం, (Comparative Hinder, Superlative Hindmost) వెనకటి.
- the hindlegs వెనకటి కాళ్లు.
- the hind part వెనకటి భాగము.
- hind quarter తొడ, యిది కటికవాండ్లమాట.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).