మడతబందు
స్వరూపం
(hinge నుండి దారిమార్పు చెందింది)
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]- I heard the door turned upon its hinges ఆ తలుపు దాని మొలల మీద తిరగగా వింటిని.
- he was the great hinge of the plot ఈ కుట్రకు వాడేకీలు, వాడే మూలము.
క్రియ, నామవాచకం, To depend ఆధారముగా వుండుట, మూలముగా వుండుట.
- the whole business hinges upon the minister యావద్వ్యవహారమున్ను మంత్రి చేతిలో వున్నది.
- the whole business hinges upon the permission of the Government దానికి ముఖ్యము రాజాజ్ఞ.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).