Jump to content

hired

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

విశేషణం, కూలికి బెట్టుకొన్న, కూలికి అమరిన, బాడిగెకు తీసుకొన్న, బాడిగెకు విడిచిన, సంబళానికి పెట్టుకొన్న, సంబళానికి అమరిన.

  • a hired witness లంచానికి వచ్చిన సాక్షి.
  • a hired soldier or mercenary అవసరము మీద పెట్టుకొన్న సిపాయి,కూలి సిపాయి, తత్కాలానికి పెట్టుకొన్న సిపాయి.
  • a hired boat కూలి పడవ.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=hired&oldid=934022" నుండి వెలికితీశారు