hiss
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, హుస్సనడము.
- the snake gave a hiss పాము బుస్సుమన్నది.
- he feared their hisses వాండ్ల కసిరివాతలకు భయపడ్డాడు.
క్రియ, నామవాచకం, బుసకొట్టుట, బుస్సుమనుట, చుర్రుమనుట.
- the hot iron hissed when plunged into water కాలిన యినుమును నీళ్ళలో ముంచితే చుర్రుమన్నది.
- the snake hissed పాము బుసకొట్టినది.
- they hissed his speech వాడు చెప్పిన మాటకు ధూత్పొమ్మనారు, అనగా కసురుకొన్నారు.
- he hissed to the dog కుక్కను వుసికొలిపినాడు, జూ అన్నాడు, ఈల వేసినాడు.
- he hissed the dog on the boar ఆ పంది మీద కుక్కను వుసికొల్పినాడు.
క్రియ, నామవాచకం, (add,) it is hissing hot అనువును లాడించే యెండ.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).