hitch
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, చిక్కు తగలాటము.
- these two people cannot be on good terms, there is a hitch between them వీండ్లిద్దరున్ను విహితముగా వుండనేరరు, వాండ్లకు ఒక పీకులాట వున్నది.
- there is a hitch in his statement వాడు చెప్పే దాంట్లో తొస్స పోయినది.
క్రియ, n., తగులుకొనుట, చిక్కుకొనుట.
- the rope hitched on the pin ఆ తాడు ఆణిలో తగులుకొన్నది.
- or to limp in walking కుంటుట.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).