Jump to content

hive

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, తేనెతెట్ట, తేనెగూడు.

  • it was shaped like a bee hive తేనె తెట్టాకారముగావుండినది, అనగా సొగటాలకాయ రూపముగా వుండినది.

క్రియ, విశేషణం, తేనీగలను చేర్చుట, అనగా తేనె తెట్ట బెట్టేటట్టు చేసుట.

  • he hived the bees in a hollow tree తొర్రగల చెట్టులో తేనీగలను కూర్చినాడు, అనగా తేనెతెట్టబెట్టేటట్టు చేసినాడు.

క్రియ, నామవాచకం, తేనీగలు కూడుట, అనగా తేనె తెట్ట బెట్టుట.

  • the bees hived in the rock ఆ కొండ మీద తేనీగలు గూడుకట్టినది, తేనె తెట్ట కట్టినది.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=hive&oldid=934043" నుండి వెలికితీశారు