holiness
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, సుపావనత్వము, మహాత్మ్యము.
- in Latin sanctitas సాంక్తిత, పుణ్యము.
- purity, religious goodness సాంక్తిత, పావనత, సుపావనత్వము, పరిశుద్ధత,పవిత్రత, పునీతత్వము.
- or piety భక్తి, సద్భక్తి.
- or blamelessness సదాచారము, సత్ప్రవర్తన, శుచి.
- Dz. says పుణ్యము, ధర్మము, శుచిత, పుణ్యాచరణము. the state of being hallowed : dedication to religion మహిమ, మహాత్మ్యము.
- he denies the holiness of the Sabbath ఆదివారమునకు వొక మహాత్మ్యము లేదంటాడు, ఆదివారమునకు పావనత్వము లేదంటాడు.
- on account of the holiness of this temple ఇది పుణ్యస్థలము గనక.
- they observe great holiness of life వాండ్లు నిండా పావనమూర్తులై ప్రవర్తిస్తున్నారు, సదాచారవంతులై ప్రవర్తిస్తున్నారు.
- the title of the Pope, "His Holiness" శ్రీమత్, శ్రీమద్గురువులవారు.
నామవాచకం, s, (add,) his holiness (a pharse for the adored Gooroo శంకారాచారి) స్వాములవారు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).