honest
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
విశేషణం, పెద్ద మనిషిగా వుండే, న్యాయస్థుడైన, గృహస్థైన, న్యాయమైన, యోగ్యమైన.
- the cat is deceitful, the dog is honest పిల్లి కపటి కుక్క నిష్కపటి.
- he is an honest man అతడు పెద్ద మనిషి, అతను గృహస్థు.
- an honest witness ప్రామాణికుడైన సాక్షి.
- we ought to be honest towards our masters మనము కర్తృద్రోహము చేయరాదు.
- an honest confession may do you good నీవు న్యాయముగా వొప్పుకొంటే నీకు మంచిది.
- it is my honest conviction that you are wrong నాకు న్యాయముగా తోచినదేమంటే నీవు తప్పినావు.
- is there no difference between an honest woman and a whore ? సంసారికిన్ని గుడిసె వేటుకున్ను భేదము లేదా.
- he made an honest woman of her ముందరదాన్ని చెరిపినందున దాన్నే పెండ్లి చేసుకొన్నాడు.
- he, honest man never dreamtof this అతడు పాపము అట్లా తలచనే లేదు.
- In Philip.
- IV.
- 8 ఆదరణీయం A+.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).