honesty
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, పెద్దమనిషితనము, యోగ్యత, గార్హస్థ్యము, గృహస్థుమార్గము.
- heshowed his honesty in this statement ఇట్లా చెప్పడములో వాడి పెద్ద మనిషితనాన్ని అగుపరచినాడు, అనగా యేమిన్ని వంచన చేయలేదు.
- she maintained her honesty in this critical affair ఈ సున్నితమైన వ్యవహారములో దాని మానమునుకాపాడుకొన్నది.
- the difference between honour and honesty seems to be chiefly in the motive : the honest man does that fromduty which the man of honour does for the sake of character.
- (Cumberland. )
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).