honorable
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
విశేషణం, ఘనమైన, గొప్పైన, పూజ్యమైన.
- he is an honorable man గొప్పవాడు, దొడ్డవాడు, పెద్దమనిషి, యోగ్యుడు.
- an honorable wife పతివ్రత, ఇల్లాలు.
- the honorableCourt మహా రాజరాజశ్రీ కోర్టువారు.
- the honorable the Court of Directors or the honorableCompany మహా రాజరాజశ్రీ కుంపినీవారు.
- the honorable of the Governor మహారాజరాజశ్రీ గౌనరు దొరగారు.
- the Right honorable the Governor in Council permitted thisమహారాజరాజశ్రీ గౌనరు దొరవారు ఆలోచన సభలో వుండి దీన్ని ఆమోదించినారు.
- the honorableGentleman దొరవారు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).