hoop
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, విశేషణం, కట్లు వేసుట.
- he hooped the cask ఆ పీపాయికి కట్లు వేసినాడు.
నామవాచకం, s, కట్టు.
- an iron hoop used for casks పీపాయికట్టు.
- this cask is bound with wooden hoops యీ పీపాయికి కొయ్యకట్టు వేసి వున్నది.
- they were driving the cattle along with hoops and halloos వాండ్లు కేకలు కూతలు బెట్టి పశువులమందనుతోలుకొని పోతూ వుండిరి.
- ladys hoop, or hoop petticoat వొక బ్రహ్మాడమైన పావడ, ఊరేగింపు లోవచ్చే భూతము యొక్క పావడ వంటిది.
క్రియ, నామవాచకం, అరుచుట, బొబ్బలు పెట్టుట.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).