horizontal
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
విశేషణం, అడ్డముగా వుండే, వొకతట్టువాలని, చదరమైన.
- the surface ofwater is always horizontal నీళ్ళు యెప్పుడున్ను పరచినట్టు వుంటున్నది, చదరముగా వుంటున్నది.
- the beam of the scale was not horizontal the weights being unequalరెండు వైపులా బరువు సమముగా వుండనందున త్రాసుకోల సరిగ్గా వుండలేదు అనగా వకతట్టు మొగ్గుతున్నది.
- In this window, there were three perpendicular barsand three that were horizontal ఈ కిటికిలో మూడు నిడివికమ్ములున్ను మూడు అడ్డకమ్ములున్ను వుండినవి.
- the table is horizontal but the desk slopes బల్ల సమముగా వుంటున్నది, డెస్కువాళుగా వుంటున్నది.
- Some Hindus wear a perpendicular mark in the forehead and others wear a horizontal one హిందువులలో కొందరు నిలువుబొట్టు పెట్టుతారు, కొందరు అడ్డబొట్టు పెట్టుతారు.
- the floor is horizontal, the wall is perpendicular తళవరస సమముగా వున్నది గోడ నిలువుగా వున్నది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).