horny
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, కొమ్మవంటి, గడుసుపారిన, కాయగాచిన.
- the horny beak of the crow కాకి యొక్క గడుసైన ముక్కు.
- the nails are horny గోళ్లు కొమ్ము వంటివి.
- Tortoise shell is horny తాబేలు పెంకుకొమ్మువంటిది.
- a labouress hands are horny పని చేసే వాడి చేతులు కాయగాచి వుంటవి.
- the sole of the heel is horny గుది కాలితోలు మహా గట్టిగా వుంటున్నది.
- the horny eyes of age వృద్ధాప్యము చేత కలిగిన మందదృష్టి.
- a horny swelling కంతి, కణితి.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).