horror
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, భయము, భీతి, అఘోరము.
- they were trembling with horror భయము చేత గడగడ వణుకుతూ వుండిరి.
- the horrors of war యుద్ధములో నడిచిన అఘోరములు.
- he related many horrors వాడు అనేక అఘోరములు చెప్పినాడు.
- this news paper is full of horrors ఈ కాగితములో వుండే వంతా అఘోరమైన సమాచారములు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).