hospital
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, వైద్యశాల, ఆస్పత్రి.
- English word, wrongly pronounced ఆస్పత్రి.
- is generally used The-lying in hospital రోగులను నయము చేయు ధర్మ సత్రము.
- the insane hospital వెర్రి వాండ్ల ఆస్పత్రి.
- the lock hospital బీగము వేసిన సత్రము అనగా సెగ రోగములు గల వారిని తాళము వేసి పెట్టేసత్రము.
- or school (as Christs hospital) ధర్మబడి.
ఆంగ్లము,n,hospital,
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).