Jump to content

hostage

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, One given in pledge for security of performanceof conditions పూటగా పెట్టబడ్డవాడు, అనగా యుద్ధములో జబ్బుపడ్డవాడు చేసుకొన్నవొడంబడిక చొప్పున నెరవేరే దాకా కుదువగా పెట్టబడ్డవాడు.

  • Tippo gave his sons as hostages to the English until the matter should be settled ఆ వ్యవహారము తీరేవరకు టీపు తన కొడుకులను ఇంగ్లిషు వారి వద్ద తాకట్టుగా వుంచినాడు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=hostage&oldid=934222" నుండి వెలికితీశారు