hour
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, ఘంట, గడియ, కాలము, సమయము.
- the English reckon 24 hours in the day : but the Hindu divide it into sixty వొక దినాని ఇంగ్లీషువారికి 24 గడియలు, హిందువులకు 60 గడియలు.
- three Englishhours are one watch మూడు ఘంటలు వొక ఝాము.
- the twenty four hours పగళ్లు రెండు రాత్రిళ్లు.
- at that hour ఆకాశమందు, ఆ ముహూర్తమందు, ఆ లగ్నమందు, సమయమందు, అట్టియెడ.
- at his last hour వాడి అవసాన కాలమందు.
- an evil hour చెడ్డ వేళ,వర్జము, రాహుకాలము.
- he came here in an evil hour for them వాండ్ల దుష్కాలము వాడు యిక్కడికి వచ్చినాడు.
- his hour was now approaching ఇంతలో వాడికి కాలము సన్నిహితమైనది.
- she passed her hours in weeping దానికి యేవేళా యేడుపే.
- at all hours కాలత్రయ మందున్ను, ఎప్పుడున్ను.
- he keeps early hours వాడు యేపనిన్ని పెందలకడ చేసుకొంటాడు.
- he keeps late hours వాడు యేపనిన్ని కాలములో జరుపుకోవడము లేదు.
- the word hour is often omitted : thus, it is now eleven ఇప్పుడు పదకొండు ఘంటలు.
- at a quarter to eight ఏడుమ్ముక్కాలు ఘంటకు.
- at half past four నాలుగున్నర ఘంటకు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).