housewife
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, ఇల్లాలు, సంసారపోణిమి తెలిసిన పెండ్లాము.
- she is a good housewife ఆపె సంసార పోణిమి బాగా తెలిసినది.
- she is a bad housewife అది దూబరదిండి.
- or bag సూదులు మొదలైనవి పెట్టుకొనే మడుపుసంచి, కుట్రపువాని సంబెళ.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).