how
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియా విశేషణం, ఎట్లా, ఏలాగు, ఏవిధముగా.
- how should he pay the money ? వాడు ఆ రూకలను యెట్లా చెల్లించును.
- how broad ? ఎంత వెడల్పు.
- how long ? ఎంత పొడుగు, ఎంత కాళము, ఎన్నాళ్లు.
- how many ? ఎన్ని, ఎంతమంది, ఎందరు.
- how much ఎంత, ఏపాటి, ఏమాత్రము.
- how hot ఏమికాక.
- See how he beat me నన్నెట్లా కొట్టినాడో చూడు.
- how often ఎన్ని మాట్లు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).