Jump to content

hug

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, గట్టిగా కౌగిలించుకొనుట, గాఢాలింగనము చేసుకొనుట.

  • the mother hugged her child తల్లి బిడ్డను కౌగిలించుకొన్నది.
  • he hugs the money దుడ్డు వదలడు.
  • he hugs himself upon his garden ఆహా నాకు యెంత తోట చిక్కిన దనుకొంటాడు, దీనికి మించిన తోట లేదంటాడు.
  • the ship hugged the shore ఆ వాడ, గట్టును ఆనుకొని పోయినది.

నామవాచకం, s, గట్టిగా కౌగిలించుకోవడము, గాఢాలింగనము.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=hug&oldid=934290" నుండి వెలికితీశారు