Jump to content

hum

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

v., n., ఝంకారము చేసుట, ఝంమనుట, a low confused noise కలకలధ్వని.

  • what humming noise is that అది యేమి గొలగొల ధ్వని.
  • he paid it without humming of hawing చిటుకు పొటుకు మనకుండా చెల్లించినాడు, కిక్కురుముక్కురు మనకుండా చెల్లించినాడు.

నామవాచకం, s, ఝంకారము, ఝంమనే ధ్వని, అబద్ధము.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=hum&oldid=934299" నుండి వెలికితీశారు