Jump to content

humorous

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

విశేషణం, కుచోద్యమైన, కుత్సితమైన, చపలమైన, వింతైన, విపరీతమైన,సరసమైన, హాస్యమైన.

  • Tennela Ramalinga was a humorous poet తెన్నాల రామలింగడుకుచోద్యమైన కవి.
  • Many verses in Vemana are humorous వేమనలో కొన్ని యెగతాళిపద్యములు వున్నవి, అనగా లోక విరుద్ధములు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=humorous&oldid=934329" నుండి వెలికితీశారు