humour

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, to indulge మనస్సు ప్రకారము పోనిచ్చుట, ముఖప్రీతికి చేసుట.

  • he knows this is foolish but he does it to humour his wife ఇది పిచ్చి పని అని వాడికి తెలుసును అయితే పెండ్లానికి ముఖప్రీతిగా చేసినాడు.
  • he bought this kite to humour his child బిడ్డకు బులుపుగా యీ గాలి పటమును కొన్నాడు.
  • if you humour the child too much you will ruin it బిడ్డను నిండా పోయిన పోకెల్లా పోనిస్తె చెడిపోను.
  • he humours his servants in every thing ఏ పనిలో నున్ను పనివాండ్ల మనసు యెట్లాపోతే అట్లా విడిచి పెట్టుతాడు.

నామవాచకం, s, moisture తడి, తేమ, ద్రవము.

  • the sun draws up the humours of the earth సూర్యుడు భూమి యొక్క ద్రవమును పీల్చివేస్తాడు.
  • bad humours in the body కసురు, కసురునీళ్లు, విషనీరు.
  • ill humours in the body engender disease దేహములో వుండే విష నీరు చేత రోగము పుట్టుతున్నది.
  • the phlegmatic humour శ్లేష్మము.
  • choleric humour పిత్తనీరు, పిత్తము.
  • general turn or temper of mind గుణము, ప్రకృతి.
  • I dont know his humour వాడి ప్రకృతి యెటువంటిదో నాకు తెలియదు.
  • he was then in good humour వాడు అప్పుడు వుల్లాసముగా వుండినాడు.
  • I saw that he was in an ill humour, or he was out of humour వాడు చిరచిరలాడుతూ వుండినట్టు నాకు తెలిసినది.
  • Calidasa was a man of elegant humour సరసుడు.
  • Narada was an ill natured man though very good humoured నారదుడు సరసుడైనప్పటికిన్ని దుస్స్వభావము గలవాడు.
  • Bhoja raja was good humoured and good natured భోజరాజు శాంతుడున్ను వుపకారియున్ను.
  • Viswamitra and Durvasa were very ill humoured or of a peevish humour విశ్వామిత్రుడున్ను దూర్వాసుడున్ను మహాకోపిష్ఠులు.
  • Oddqueer language &c.
  • కుత్సితము వింత, విపరీతము, హాస్యము.
  • dryness of humour కుచోద్యము.
  • a man of humour హాస్యగాడు.
  • Tennela Ramalinga was a man of low humour కుచోద్యగాడు.
  • Vemana was a man of rustic humour విపరీతుడు, వింతైనవాడు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=humour&oldid=934332" నుండి వెలికితీశారు