hurt
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
- or wound గాయము, దెబ్బ.
the pret, and part. pass of Hurt ఇపద్రవపడే, బాధపడే, నొచ్చిన.
- he fell down and was hurt వాడు పడి గాయము తగిలినది.
- he felt much hurt at this ఇందున గురించి నిండా ఆగ్రహపడ్డాడు.
క్రియ, విశేషణం, ఉపద్రవపెట్టుట, బాధించుట.
- he says cold bathing will hurt youచన్నీళ్ళలో స్నానము చేస్తే నీకు ఉపద్రవ మౌనంటాడు.
- this blow hurts him very muchఈ దెబ్బ చేత వాడికి నిండా వుపద్రవమైనది.
క్రియ, విశేషణం, విసిరివేసుట, రువ్వుట.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).