hydra
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, వెయితలలు గల కాలసర్పము, వొకతట్టు అణిస్తే వొకతట్టు లేచే సంకటము.
- It was difficult to crush the hydra of Rebellion రాజద్రోహమనే రావణ శిరస్శును అణచడము దుస్తరము, రావణ శిరస్శు అనగా వొకటిని కోస్తే వొకటి మొలుస్తుందనే భావము.
- the cholera is a perfect hydra వొక తట్టు అణిగితే వొక తట్టు లేస్తున్నది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).