ideal
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
విశేషణం, formed by idea,not real,fancied మానసికమైన, చిత్తోద్బూతమైన,తోచిన, ఊరికెతోచిన,కల్పితమైన,అభూతకల్పనమైన, ఊరికె అనుకొన్న, ఊహించుకొ న్న, అనుమానమైన,అసత్యమైన,లేనిపోని.
- ideal difficulties ఊరికె అనుకొన్న తొందరలు.
- ideal beauty అభూతకల్పనమైన సౌందర్యము అనగా జగత్తులో లేనిది.
- ideal difilement అనుకున్న అంటు, తెచ్చుకొన్న అంటు.
- ideal worship మానసికపూజ.
- the distinotion of real and ideal సదసద్యివేచనము.
- this is an ideal distinction ఇది వూరికె అనుకున్నభేధము.
- (in valgur phrase) this house is the very ideal of his వాడింటిని చూస్తే యీ యింటిని చూచినట్లే వున్నది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).