identified
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]pret, and part, of identy ఇది అదేనని నిరూపించబడ్డ.
- the ring that was identified అదేనని నిరూపించబడ్డ వుంగరము.
- the property was identified as being his సొత్తుతనదేనని నిరూపించబడ్డది.
- the property not being identified as belonging toanyone was sold ఆసొత్తు తనదేనని యెవరున్న రానందున అమ్మబడ్డది .
- ిVishnu is identified with Krishna (Colebr.
- in America,p.
- 3 foot) విష్ణవే కృష్షుడనినిరాపించబడ్డది.
- Alexander the Great has been identified with SandracottusorChadraGuptaవాడేవీడని రూఢమైనది.
- his cause identified with mine వాడిది నాది వౌకటే వ్యాజ్యము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).